గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాలు తినండి
అనారోగ్యకరమైన జీవనశైలితో గుండె సంబంధిత వ్యాధులు
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం తీసుకోవాలి
పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, కె అధికం
ఫైబర్, ఫోలేట్‌లు అధిక రక్తపోటును తగ్గిస్తాయి
నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అధికం
నారింజలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలం
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి
Image Credits: Envato