పిల్లలలో ఊబకాయం ఉంటే ఈ ఆహారాలు ఇవ్వకండి
చాలా మంది పిల్లల్లో చిన్న వయస్సులోనే ఊబకాయం
ఊబకాయం పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు
ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఇవ్వాలి
సోడా, ఇతర తీపి పానీయాలలో చక్కెర అధికం
బదులుగా నీరు, పాలు లేదా కొబ్బరి నీళ్లు ఇవ్వవచ్చు
హాట్ డాగ్‌లు, సాసేజ్‌లలో ప్రిజర్వేటివ్‌లు అధికం
చిప్స్, స్నాక్స్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు
Image Credits: Envato