రోజుకు 2 ఏలకులు నమిలితే ఏమవుతుంది?
రోజుకు కేవలం 2 ఏలకులను నమిలితే ఎన్నో ప్రయోజనాలు. ఏలకులు నమలడం వల్ల శ్వాస మరింత మెరుగవుతుంది. నోటి దుర్వాసన లేదా హాలిటోసిస్ పోతుంది. నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. చికాకు, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వెబ్ స్టోరీస్