స్కూటీపై రూ.32వేల భారీ తగ్గింపు.. ఆఫర్లు అదిరిపోయాయ్ గురూ
విడా తన స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కైంట్లు అందించింది. వి 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను భారీగా తగ్గించింది. వెబ్ స్టోరీస్ | Short News | Latest News In Telugu
విడా తన స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కైంట్లు అందించింది. వి 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను భారీగా తగ్గించింది. వెబ్ స్టోరీస్ | Short News | Latest News In Telugu
Vivo T4 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత దేశంలో లాంచ్ కానుంది. భారతదేశంలో ఏప్రిల్ 22న లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. టెక్నాలజీ | వెబ్ స్టోరీస్ | Short News | Latest News In Telugu
రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. అధిక చక్కెర ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుంది. బరువు పెరగడం ప్రారంభమవుతుంది. తీపి కారణంగా చర్మంపై ముడతలు ఏర్పడతాయి. తీపి వల్ల దంత సమస్యలు పెరుగుతాయి. వెబ్ స్టోరీస్
నల్ల జీలకర్రతో గుండె, ఊపిరితిత్తులు, మెదడు ఆరోగ్యం. ఇవి శరీరంలో మంటతోపాటు ఒత్తిడి, ఆర్థరైటిస్‌లో దృఢత్వం, నొప్పిని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటు నియంత్రిస్తుంది. నల్ల జీలకర్ర ఉబ్బరం, గ్యాస్, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లతో శరీరంలోని టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడతాయి. వెబ్ స్టోరీస్
గూగుల్ పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో సేల్కు అందుబాటులోకి వచ్చేసింది. ఇది సింగిల్ వేరియంట్లో లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Short News | Latest News In Telugu
వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. మామిడిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. మామిడి పండ్ల వల్ల చూపు మెరుగవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. తియ్యగా ఉన్నాయని అధికంగా తింటే అనారోగ్యం. వెబ్ స్టోరీస్
ఒకప్పుడు చక్కగా జడ వేసుకునే అమ్మాయిలు. ఇప్పుడు కత్తిరించుకోవడం, విరబోసుకోవడం ఫ్యాషన్. రెండు జడలు వేసుకుంటే పెళ్లికాని వారని అర్థం. జుట్టును కొప్పులా ముడివేసుకుంటే పిల్లలున్నారని గుర్తు. మూడు పాయలుగా జడ వేసుకుంటే కుటుంబానికి చిహ్నం. వెబ్ స్టోరీస్