లక్ష రూపాయలలోపు లభించే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.
లక్ష రూపాయలలోపు లభించే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.
Ola Roadster X బైక్ రూ. 99,999(ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ మైలేజీ అందిస్తుంది.
Pure EV Ecodryft Z బైక్ ను రూ. 99,999(ఎక్స్-షోరూమ్) ధరతో కొనుక్కోవచ్చు.
ఈ బైక్ 3 kWh బ్యాటరీతో వస్తుంది.
సింగిల్ ఛార్జింగ్‌పై 140 కి.మీ మైలేజ్ అందిస్తుంది.
Revolt RV1 బైక్ రూ. 90,000(ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ మైలేజీ అందిస్తుంది.
ఇది 2.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది.
Oben Rorr EZ బైక్ ధర రూ. 90,000 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
ఇది సింగిల్ ఛార్జింగ్ పై 110 కి.మీ మైలేజ్ అందిస్తుంది.
ఒబెన్ రోర్ ఈజెడ్ బైక్ 2.6 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.