గోల్కొండ బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత
గోల్కొండ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అమ్మవారికి బోనం సమర్పించిన కవిత
అనంతరం అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుకొని ప్రసాద స్వీకరణ
గోల్కొండ బోనాల్లో కవిత సందడి
ప్రజలతో కలిసి బోనమెళ్లిన కవిత
కవిత బోనం
IMAGE CREDITS: TWITTER