ఐబ్రో షేప్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి

కనుబొమ్మల ఆకారంతో ముఖ అందం రెట్టింపు

స్పూలీ బ్రష్‌తో కనుబొమ్మలనుపైకి దువ్వాలి

ఆకారంలో లేని వెంట్రుకలను కత్తిరించాలి

ఐబ్రో పెన్సిల్ ఉపయోగించి లైన్‌తో గుర్తించాలి

ఆకారం పాడైపోయి మంచి షేప్‌ రాదు

జుట్టు పెరిగిన దిశ నుంచి వెనక్కి దువ్వాలి

ఇది కనుబొమ్మ తుది ఆకారాన్ని ఇస్తుంది

Image Credits: Envato