మెదడు ఆరోగ్యం కోసం బెస్ట్ ఫుడ్స్

వ్యక్తిగత బాధ్యతలు వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం

ఏకాగ్రత లోపం, మానసిక అలసట సమస్యలు

నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేస్తుంది

గాఢ నిద్రతో మెదడుకు విశ్రాంతి లభిస్తుంది

ఒత్తిడిని నియంత్రించడం వల్ల మెదడు ఆరోగ్యం

బాదం, అవిసె విత్తనాలు మెదడు బలోపేతం

వ్యాయామం, చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టాలి

Image Credits: Envato