బిగ్ బాస్ బ్యూటీ 27th బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు భలే ఉన్నాయి!
గ్రాండ్ గా బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక 27th బర్త్ డే వేడుకలు
ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ
చేతిలో కేక్, గ్లాస్ తో ప్రియాంక ఫోజులు
మౌనరాగం సీరియల్ తో ఫుల్ పాపులర్
బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ
త్వరలో నటుడు శివ కుమార్ తో పెళ్లి
Image Credits: Priyanka Jain/Instagram