బొనమెత్తి అమ్మవారిలా దర్శనమిచ్చిన మంగ్లీ! ఎంత బాగుందో
బోనాల పండగ సందర్భంగా సాంప్రదాయ వస్త్రాలంకారణలో ముస్తాబైన మంగ్లీ
అచ్చ తెలంగాణ స్టైల్లో వైరల్ అవుతున్న మంగ్లీ లుక్
కాళ్ళకు పారాణి, పసుపు, గజ్జలతో అందంగా అలంకరణ
తెలంగాణ యాస, కట్టు, బొట్టుతో నెటిజన్లలో గుర్తింపు
అచ్చం అమ్మవారిలా ముస్తాబైన మంగ్లీ
ప్రస్తుతం టాలీవుడ్ లీడింగ్ సింగర్ గా మంగ్లీ క్రేజ్
Image Credits: Singer Mangli/Instagram