చుండ్రుతో నరకం చూపిస్తోందా..?
నిమ్మరసం-కొబ్బరినూనెనుతో మసాజ్ చేయాలి
తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి
నిమ్మరసం చుండ్రును తగ్గిస్తుంది
కొబ్బరినూనె జుట్టుకు తేమను ఇస్తుంది
బేకింగ్ సోడా పేస్ట్ నెమ్మదిగా రుద్దాలి
తలపై మృత కణాలు, చుండ్రును తగ్గుతుంది
మెంతులను తలపై అప్లై చేసినా చుండ్రు పోతుంది
Image Credits: Envato