K-Ramp తో అదరగొడుతున్న కిరణ్!
KA విజయం తర్వాత K-Ramp అనే కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు
తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
పంచకట్టులో ఆసక్తికరంగా పోస్టర్
డెబ్యూ డైరెక్టర్ జైన్ నాని దర్శకత్వంలో K-Ramp
త్వరలోనే ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి
దీంతో పాటు చెన్నై లవ్ స్టోరీ సినిమా
Image Credits: Kiran Abbavaram/Instagram