భార్య కోసం వరుణ్ తేజ్ పిజ్జా.. వీడియో వైరల్
వరుణ్ తేజ్ భార్య లావణ్య కోసం పిజ్జా చేశారు. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు లావణ్య. ఇటీవలే తల్లీదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన జంట వెబ్ స్టోరీస్ సినిమా
వరుణ్ తేజ్ భార్య లావణ్య కోసం పిజ్జా చేశారు. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు లావణ్య. ఇటీవలే తల్లీదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన జంట వెబ్ స్టోరీస్ సినిమా
డైలీ డైట్ లో సొరకాయ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.. మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వెబ్ స్టోరీస్
'బేబీ' ఫేమ్ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య జంటగా మరోసారి స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
పెద్ద శబ్దం వలన శరీరంపై ఒత్తిడి. ఆకస్మిక మెదడు కదలికతో రక్తపోటు. దీనిని మార్నింగ్ హైపర్టెన్షన్ అంటారు. అలారంతో మేల్కొన్న వారిలో 74% రక్తపోటు. ఇది గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. అధిక రక్తపోటుతో గుండెపోటు, స్ట్రోక్లు. వెబ్ స్టోరీస్
జీడిపప్పులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు. ప్రోటీన్, జింక్ అధికం. గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణకు మద్దతు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గొప్ప ఫుడ్. బలమైన ఎముకలకు కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావం. వెబ్ స్టోరీస్
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో యాపిల్ ఒకటి. యాపిల్ తింటే అనారోగ్య సమస్యలు పరార్. యాపిల్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. యాపిల్ జ్యూస్లో పొటాషియం అధికం. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గుతుంది. వెబ్ స్టోరీస్