చర్మాన్ని కాపాడుకునేందుకు బెస్ట్ జాగ్రత్తలు
అధిక వేడితో అకాల వృద్ధాప్యం వస్తుందట
చర్మంపై ముడతలు, నలుపు మచ్చలు వస్తాయి
కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలి
జామ, నారింజ, బొప్పాయి, పాలకూర తినాలి
యోగా, ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది
కనీసం 8 గంటలు నిద్రపోవడం మంచిది
ఫేస్ మాస్క్ పెట్టడం వల్ల చర్మం తాజాగా
Image Credits: Envato