ఈ ఫ్రూట్స్‌తో ఈజీగా వెయిట్ లాస్
బరువు తగ్గాలంటే కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ, పైనాపిల్, ఖర్బుజా, ఆరెంజ్, బెర్రీస్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
బరువు తగ్గాలంటే కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ, పైనాపిల్, ఖర్బుజా, ఆరెంజ్, బెర్రీస్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
అల్లు అర్జున్ తన కెరీర్లో ఇప్పటి వరకు అరుదైన 8 అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న మొదటి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
మాకేరెల్, టూనా, సార్డినెస్, హెర్రింగ్, కాడ్ ఫిష్, సాల్మన్ ఫిష్, ట్రౌట్ వంటివి తింటే ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం తీసుకోవాలి. పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, కె అధికం. ఫైబర్, ఫోలేట్లు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అధికం. వెబ్ స్టోరీస్
చాలా మంది పిల్లల్లో చిన్న వయస్సులోనే ఊబకాయం.. ఊబకాయం పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు.. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఇవ్వాలి.. సోడా, ఇతర తీపి పానీయాలలో చక్కెర అధికం.. బదులుగా నీరు, పాలు లేదా కొబ్బరి నీళ్లు ఇవ్వవచ్చు. వెబ్ స్టోరీస్
కండరాల సమస్యలు, ఎముకలు బలహీనం, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, నిద్రలేమి, మానసిక సమస్యలు వంటి కారణాల వల్ల అలసట వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వెబ్ స్టోరీస్
వాతావరణంలో మార్పులతో దగ్గు, జలుబు. గొంతు సంబంధిత లక్షణాలతో క్యాన్సర్ ముప్పు. చాలా కాలంగా నొప్పి ఉంటే అది గొంతు క్యాన్సర్ లక్షణం. కస్మాత్తుగా గొంతు మారితే క్యాన్సర్ వచ్చే అవకాశం. ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది పడుతుంటే సమస్య. వెబ్ స్టోరీస్
వేసవిలో కీరదోస తింటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. చర్మానికి, కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది. వాపు ఉంటే రాత్రి కీరదోస కళ్లపై ఉంచుకోవాలి. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి. వెబ్ స్టోరీస్