నాన్ వెజ్ ఎక్కువగా తినే రాష్ట్రాలు తెలుసా..?

భారతదేశంలో మాంసాహారులు ఉన్న 10 రాష్ట్రాలు

మాంసాన్ని తినేవారిలో 15-49 ఏళ్ల వారు అధికం

కోడి, మేక, చేపలు, గుడ్లు, రొయ్యలు బాగా ప్రాచుర్యం

ఒడిషా, జార్ఖండ్‌లో 97% మంది నాన్‌వెజ్‌ని ఇష్టపడుతున్నారు

గోవాలో 93.8%, త్రిపురలో 95%, తమిళనాడులో 97.65%..

నాగాలాండ్ , ఏపీలో 98.25%, కేరళ, పశ్చిమబెంగాల్‌లో 99.3%..

వీటిలో చేపలు, చికెన్, ఎర్ర మాంసం మాంగ్‌షో, మటన్ కర్రీ వంటకాలు

Image Credits: Envato