పిల్లలకు చాక్లెట్ ఎంత డేంజరో తెలుసా..?

చాక్లెట్‌లో కాలరీలు ఎక్కువగా ఉంటాయి

అధిక చాక్లెట్ తింటే అనారోగ్య సమస్యలు

ఈ అలవాటు తగ్గిస్తే పిల్లల భవిష్యత్త్‌కు మేలు

చాక్లెట్‌తో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం

దీని వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి

పిల్లలకు రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు

చాక్లెట్‌కు బదులుగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ బెస్ట్

Image Credits: Envato