మంచి బ్యాక్టీరియా పెరగాలంటే ఈ పండు బెస్ట్
కివి పండ్లలో విటమిన్ సి, పోషకాలు పుష్కలం
గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉశపమనం
జీర్ణాశయం, పేగులు శుభ్రంగా మారుతాయి
కివి రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది
ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది
కివి పండు తింటే చర్మంపై వృద్ధాప్య ఛాయలు రావు
చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా చేస్తుంది
Image Credits: Envato