మొలతాడు కట్టుకోవడం వెనక సైన్స్ తెలుసా..?

మగ పిల్లలు మొలతాడు కట్టుకోవడం ఆచారం

మొలతాడు కట్టుకుంటే దుష్ట శక్తులు దరి చేరవు

మొలతాడు కడితే పొట్టచుట్టూ కొవ్వు తగ్గుతుంది

మొలతాడు కట్టుకోవడం వల్ల వెన్నెముక ఆరోగ్యం

మొలతాడు కట్టుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది

మొలతాడు తిన్న ఆహారం సరైన విధంగా అరిగిస్తుంది

పేగులు జారిపోకుండా గట్టిగా పట్టి ఉంచుతుంది

జీర్ణశక్తిని పెంచి కడుపులోని వ్యర్థాలను తొలగిస్తుంది

Image Credits: Envato