గులాబ్ జామున్‌కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?
పండుగలు, పెళ్లిళ్లకు గులాబ్ జామున్ స్పెషల్
అప్పట్లో లుక్మత్ అల్-ఖది అనే తీపి వంటకం
మొఘల్ రాజులు భారతదేశానికి వచ్చినప్పుడు..
వాస్తుశిల్పంతోపాటు ఈ వంటకాన్ని తీసుకొచ్చారు
షాజహాన్ కాలంలో ఈ తీపి వంటకంపై ప్రయోగాలు
రాజ కుటుంబానికి గులాబ్ జామున్ బాగా నచ్చింది
అక్కడి నుంచి ఈ వంటకం ప్రతి ఇంటికి చేరింది
Image Credits: Envato