మెగాస్టార్ కి రామ్ చరణ్ అదిరిపోయే సర్ప్రైజ్! బర్త్ డే ఫొటోలు చూశారా
ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు
షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకొని స్వయంగా నాన్న బర్త్ వేడుకలు నిర్వహించిన చరణ్
కొడుకు రామ్ చరణ్ , ఫ్యామిలీతో చిరు కలిసి కేక్ కట్టింగ్
మెగాస్టార్ కి కేక్ తినిపించి విష్ చేసిన చరణ్
చిరు ఆశీర్వాదం తీసుకుంటున్న చరణ్
వింటేజ్ మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్
ఈ మెగాస్టార్ పక్కన స్పెషల్ అట్రాక్షన్ గా పవన్