ఈ రసం 30 రోజులు తాగితే రక్త హీనత ఉండదు
బీట్రూట్ జ్యూస్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికం. క్యారెట్ జ్యూస్, పాలకూర రసం, దానిమ్మ రసం, బీట్రూట్ జ్యూస్ ఈ జ్యూస్లు 30 రోజులు తాగితే రక్తహీనత పోతుంది. వెబ్ స్టోరీస్
బీట్రూట్ జ్యూస్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికం. క్యారెట్ జ్యూస్, పాలకూర రసం, దానిమ్మ రసం, బీట్రూట్ జ్యూస్ ఈ జ్యూస్లు 30 రోజులు తాగితే రక్తహీనత పోతుంది. వెబ్ స్టోరీస్
పదేపదే కొన్ని విషయాల గురించి చింతిస్తూ ఉండటం, తరచూ అనారోగ్యానికి గురికావడం మానసిక సమస్యే. నిద్ర సమస్యలు ఉంటే మానసిక ఆరోగ్యం బాగాలేనట్టే. రోజువారీ జీవితంలో ఆసక్తి లేకపోవడం కూడా కారణమే. వెబ్ స్టోరీస్
శ్రీలీల తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో శ్రీలీల అందాలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి వెబ్ స్టోరీస్
మిస్ ఇండియా 2024 పోటీల్లో మధ్యప్రదేశ్ కు చెందిన నికిత పోర్వాల్ మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఈవెంట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి వెబ్ స్టోరీస్
మవ్లిన్నాంగ్ ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం. 2003లో డిస్కవర్ ఇండియా ద్వారా గుర్తింపు పొందింది. ఇక్కడ 100 శాతం మంది విద్యావంతులే ఉన్నారు. ఈ గ్రామంలో ప్లాస్టిక్, ధూమపానం నిషేధించబడింది. వెబ్ స్టోరీస్
ప్రపంచ వ్యాప్తంగా వాహనాలకు పెట్రోల్ అవసరం. అమెరికాలో పెట్రోల్ ధర లీటరుకు 0.96 డాలర్లు. అంటే మన కరెన్సీలో 80 రూపాయలు ఉంటుంది. భారత్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైమాటే. వెబ్ స్టోరీస్
గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైనవి తింటుంటారు. బొప్పాయి, పైనాపిల్, తులసి ఆకులు గర్భిణులకు చాలా ప్రమాదకరం. గర్భధారణ సమయంలో మహిళలు రిస్క్ తీసుకోకూడదు. వెబ్ స్టోరీస్