గర్భిణులు ఆకు కూరలు తినకూడదా?
గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైనవి తింటుంటారు
బొప్పాయి, పైనాపిల్ గర్భిణులకు హాని కలిగిస్తాయి
తులసి ఆకులు గర్భిణులకు చాలా ప్రమాదకరం
తులసి ఆకులు పిండం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి
ఈస్ర్టోగోల్ ఉండటంతో గర్భస్రావం జరుగుతుంది
తులసి ఆకులు స్త్రీల రుతుక్రమాన్ని ప్రభావితం చేస్తాయి
గర్భధారణ సమయంలో మహిళలు రిస్క్ తీసుకోకూడదు
Image Credits: Envato