ఇలా మీ మానసిక ఆరోగ్యం తెలుసుకోవచ్చు

మానసిక పరిస్థితి ఒక్కోసారి మనకు అర్థంకాదు

ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటాయి

పదేపదే కొన్ని విషయాల గురించి చింతిస్తూ ఉండటం

నిద్ర సమస్యలు ఉంటే మానసిక ఆరోగ్యం బాగాలేనట్టే

రోజువారీ జీవితంలో ఆసక్తి లేకపోవడం కూడా కారణమే

తరచూ అనారోగ్యానికి గురికావడం మానసిక సమస్యే

ఆకలి, నిద్రసమయంలో మార్పులు కూడా ఉంటాయి

Image Credits: Envato