ఈ రసం 30 రోజులు తాగితే రక్త హీనత ఉండదు

బీట్‌రూట్‌ జ్యూస్‌లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికం

బీట్‌రూట్‌ హిమోగ్లోబిన్‌ పెంచడంలో సహాయపడుతుంది

దానిమ్మ రసంలో విటమిన్‌-సీ అధికంగా ఉంటుంది

క్యారెట్ జ్యూస్‌లో విటమిన్‌-ఎ, ఐరన్ ఉంటుంది

క్యారెట్‌ శరీరానికి శక్తి అందిస్తుంది, రక్తం పెరుగుతుంది

పాలకూర రసంలో ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి

ఈ జ్యూస్‌లు 30 రోజులు తాగితే రక్తహీనత పోతుంది

Image Credits: Envato