అమెరికాలో పెట్రోల్‌ ధర ఎంత ఉంటుందో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా వాహనాలకు పెట్రోల్‌ అవసరం

కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తాయి

అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు విధిస్తున్నాయి

అమెరికాలో పెట్రోల్ ధర లీటరుకు 0.96 డాలర్లు

అంటే మన కరెన్సీలో 80 రూపాయలు ఉంటుంది

భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100కు పైమాటే

పెట్రోల్‌పై పన్నులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి

Image Credits: Envato