ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం ఎక్కడుంది?
మవ్లిన్నాంగ్ ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం
ఇది భారతదేశంలోని మేఘాలయలో ఉంది
2003లో డిస్కవర్ ఇండియా ద్వారా గుర్తింపు పొందింది
ఈ గ్రామంలో 95 ఇళ్లు, ప్రతి ఇంటిలో వెదరు డస్ట్ బిన్
ఇక్కడ చెత్తను సేకరించి ఎరవుగా ఉపయోగిస్తారు
ఇక్కడ 100 శాతం మంది విద్యావంతులే ఉన్నారు
ఈ గ్రామంలో ప్లాస్టిక్, ధూమపానం నిషేధించబడింది
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next