స్టైలిష్ లెహంగాలో బాలీవుడ్ భామ మెరుపులు
దిశా పటాని తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టైలిష్ లెహంగాలో దిశా హాట్ లుక్స్ కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి వెబ్ స్టోరీస్
దిశా పటాని తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టైలిష్ లెహంగాలో దిశా హాట్ లుక్స్ కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి వెబ్ స్టోరీస్
డైపర్లు వాడటం వల్ల దొడ్డి కాళ్లు వచ్చే ఛాన్స్ ప్రమాదమంటున్నారు నిపుణులు. డైపర్లు వాడేప్పుడు జాగ్రత్తలు పాటించాలని, చౌకగా వచ్చే డైపర్లు అస్సలు వాడొద్దని హెచ్చరిస్తున్నారు. బయటికి వెళ్లేప్పుడే పిల్లలకు డైపర్లు వేయాలి. వెబ్ స్టోరీస్
జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో వివిధ రకాలు ఉంటాయి ఆహారాన్ని గట్ మైక్రోబయోమ్‌లు జీర్ణం చేస్తాయి. గట్ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. వెబ్ స్టోరీస్
పాడైన దంతాలు అనేది సాధారణ సమస్య. పాడైన దంతాలను రోజుకు రెండు సార్లు బ్రష్ చేసి శుభ్రం చేసుకోవాలి. నిలుపు, పసుపు, తెలుపు, మచ్చలు దంతక్షయ లక్షణాలు. శీతల పానీయాలు, కేక్‌లు, స్వీట్లు తినొద్దు. వెబ్ స్టోరీస్
జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు కలబంద అప్లై చేయాలి. అలాగే రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడకూడదు. వెబ్ స్టోరీస్
బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. చీరలో ప్రియాంక ట్రెండీ ఫోజులతో కుర్రాళ్ళ చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.
దేశంలోని అందమైన సీతాకోకచిలుక పార్క్ రాంచీ సీతాకోకచిలుక పార్క్. ఇక్కడ 80 కంటే ఎక్కువ జాతుల సీతాకోకచిలుకలు ఉంటాయి. 20 కంటే ఎక్కువ రకాల సీతాకోకచిలుకలు ఉంటాయి. వెబ్ స్టోరీస్