పాడైన దంతాలను ఎలా శుభ్రం చేసుకోవాలి?
కాల్షియం, ఫాస్పరస్‌తో దంతాల నిర్మాణం
పాడైన దంతాలు అనేది సాధారణ సమస్య
దంతక్షయం ముఖం అందాన్ని పాడుచేస్తుంది
రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి
నిలుపు, పసుపు, తెలుపు, మచ్చలు దంతక్షయ లక్షణాలు
6 నెలలకు ఒకసారి దంతాలను చెక్ చేయించుకోవాలి
శీతల పానీయాలు, కేక్‌లు, స్వీట్లు తినొద్దు
Image Credits: Envato