జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా!
జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి
ఆయిల్ రాసేటప్పుడు జట్టు కుదుళ్ల దగ్గర మసాజ్ చేయాలి
వారానికొకసారి మెంతులు ప్యాక్ రాయాలి
కలబంద జెల్‌ను జుట్టుకు అప్లై చేస్తే రాలదు
హెయిర్ డ్రయిర్ వంటివి వాడితే తొందరగా రాలుతుంది
ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి
పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి
రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడకూడదు