వావ్! శ్రీముఖి అందాల జాతర భలే ఉంది

ట్రెండీ బ్లూ లెహంగాలో శ్రీముఖి గ్లామర్ ట్రీట్

స్టైలిష్ ఫోజులతో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న బుల్లితెర బ్యూటీ

తరచూ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట అమ్మడు అందాల ఆరబోత

బుల్లితెర పై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి

ఓ వైపు షోలు చేస్తూనే సినిమాల్లోనూ సత్తా చాటుతున్న చిన్నది

సోషల్ మీడియాలో లక్షలకు పైగా ఫాలోవర్లు

Image Credits: Sreemukhi/ Instagram