చీరలో ప్రభాస్ బ్యూటీ మెరుపులు
నటి శ్రద్ధా కపూర్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీర కట్టులో శ్రద్ధా అందాలకు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరూ చూసేయండి. వెబ్ స్టోరీస్
నటి శ్రద్ధా కపూర్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీర కట్టులో శ్రద్ధా అందాలకు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరూ చూసేయండి. వెబ్ స్టోరీస్
చపాతీలు తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ బ్లడ్ షుగర్ అధికంగా ఉన్నవారు, అలసటగా ఉన్నవారు చపాతీలను తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెబ్ స్టోరీస్
పొట్ట కొవ్వు తగ్గించడానికి జీలకర్ర నీరు, కలబంద జ్యూస్, దాల్చిన చెక్క నీరు, దోసకాయ-పుదీనా జ్యూస్, నారింజ- దాల్చిన చెక్క నీరు, గ్రీన్ టీ వంటి రోజూ తాగితే పొట్ట కొవ్వును తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
బరువు తగ్గడానికి కొబ్బరి పాలు ఉత్తమం. NCBI ప్రకారం కొబ్బరి పాలలో తక్కువ కేలరీలు, సంతృప్త కొవ్వును కూడా ఈ పాలు కలిగి ఉంటాయి. జీర్ణ సమస్యలకు కొబ్బరి పాలు ఉపయోగకరం. వెబ్ స్టోరీస్
పిల్లలకు వాడే పౌడర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బేబీ పౌడర్తోనూ క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉందటున్న నిపుణులు. అమెరికాలో బేబీ పౌడర్ తయారీ కంపెనీకి జరిమానా వేశారు. వెబ్ స్టోరీస్
వాతావరణ మార్పులతో గొంతు నొప్పి వస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు, లవంగాలు, అల్లంటీ తీసుకోవడం వల్ల, ఒక చెంచా తేనెను రోజుకు 1-2 సార్లు తీసుకోవచ్చు ఉపశమనం ఉంటుది. వెబ్ స్టోరీస్
డ్రాగన్ ఫ్రూట్ రుచి, ఆరోగ్యపరంగా చాలా పోషకాలతో నిండి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్తో అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. అలర్జీ, దురద, వాపు, రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. వెబ్ స్టోరీస్
చిగుళ్లు, నోరు శుభ్రంగా ఉంచడానికి మౌత్వాష్ వినియోగిస్తాము. మౌత్వాష్ని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. కొన్ని మౌత్వాష్ల వల్ల దంతాల రంగు మారుతుంది. వెబ్ స్టోరీస్