ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తుపట్టారా?
చీరలో బుల్లితెర బ్యూటీ ప్రియాంక హొయలు
బిగ్ బాస్ సీజన్ 6లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచిన బ్యూటీ
తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో బ్యూటీ గ్లామర్ ట్రీట్
యూట్యూబ్ లో లక్షల ఫాలోవర్లు
సీరియల్ నటుడు శివకుమార్ తో ప్రేమ
తెలుగులో 'మౌనరాగం' సీరియల్ తో ఫేమ్
Image Credis: Priyanka Jain/Instagram