బాదం పప్పులను ఇలా తింటే చాలా మంచిది
బాదం శరీరానికి ఎంతో మేలుచేస్తుంది
బాదంను రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి
పెరుగు, తేనె లేదా పండ్లతో కూడా తినవచ్చు
బాదంను రాత్రంతా నానబెట్టి గ్రైండ్ చేసి పాల తయారీ
ఈ పాలలో ప్రొటీన్లు, కాల్షియం పుష్కలం
బాదం పేస్ట్‌ను రోటి లేదా పరాటా మీద వేసుకోవచ్చు
ఎండబెట్టి గ్రైండ్ చేసి బాదం పొడి చేసుకోవచ్చు
Image Credits: Envato