Latest News In Telugu Telangana: తెలంగాణలోని ఆ జిల్లాల్లో వర్షాలు తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈరోజు నల్గొండతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. రేపు సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu e-waste: ఈ-వేస్ట్ పర్యావరణంతో పాటు ఆరోగ్యానికీ హానికరమా? భారతదేశంలో ఈ-వ్యర్థాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ 19.8 శాతం ఈ-వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. 47,810 టన్నులు మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బెంగళూరు నిలయం. ఈ-వేస్ట్ ఉత్పత్తిలో ఇది మూడో స్థానంలో ఉంది. By Vijaya Nimma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IMD: ఈసారి వర్షపాతం అధికమే.. చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ! ఈ ఏడాది రుతుపవనాలు దేశంలోకి ముందుగానే వచ్చే అవకాశాలన్నట్లు వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి హిందూ మహాసముద్రం డైపోల్ (ఐఓడీ), లానినా పరిస్థితులు ఒకేసారి రానుండడంతో వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నగర వాసులకు చల్లని కబురు.. నేడు, రేపు తేలికపాటి వానలు! తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cold: భారతదేశానికి అసలు మంచు ఎలా వచ్చింది? ప్రాచీన భారతదేశంలో మంచును తయారు చేసే యంత్రాలు గానీ, ఎక్కువ కాలం నిల్వ ఉంచే సాధనాలు గానీ లేనప్పుడు, ఆ సమయంలో దేశంలో ఐస్‌ను ఎలా వాడేవారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. సముద్ర ఓడల ద్వారా విదేశాల నుండి మంచును పెద్ద ఎత్తున తీసుకువచ్చేవారని మీకు తెలుసా! By Durga Rao 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu దోమలను చంపే ఎలక్ట్రిక్ బ్యాట్ ఎలా పని చేస్తుంది? దోమల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. క్రీమ్ నుండి అగరబత్తుల వరకు. కొన్ని చోట్ల స్ప్రే చేస్తున్న అవి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, దోమలను చంపడంలో ఎలక్ట్రిక్ బ్యాట్లు ఎంత వరకు ఉపయోగపడుతున్నాయో లేదో తెలుసుకోండి! By Durga Rao 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: ఉరుములు , మెరుపులతో ఇక వర్షాలే...వర్షాలు! తెలంగాణలో బుధవారం నాడు చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SKYMET: ఈ ఏడాది వర్షాలు నాలుగు నెలలే.. షాక్ ఇచ్చిన స్కైమెట్! 2024లో కురవబోయే వర్షాల సగటు జాబితాను రిలీజ్ చేసింది ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్. జూన్ నుంచి సెప్టెంబర్.. నాలుగు నెలలపాటు సగటు (ఎల్పీఏ) 898.6 మిల్లీ మీటర్లకు గాను 102శాతం వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకోసం అర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ weather: ఉత్తరకోస్తాలో పడనున్న వర్షాలు! రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఉత్తర కోస్తాలో వడగాలుల తీవ్రత తగ్గడంతో ప్రజలకు కొంత ఊరట లభించింది.దీంతో రానున్న కొద్ది రోజుల్లో వర్షాలు పడ్ అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn