China Floods : చైనా (China) లో వాతావరణ పరిస్థితులు చాలా డైనమిక్‌గా మారిపోతున్నాయి. గత నెలలో వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అయిన చైనా ఇప్పుడు వరద (Floods) ల్లో మునిగి తేలుతోంది. జూలై అంతా ఎండవేడి తట్టుకోలేక అక్కడి ప్రజలు విలవిలలాడారు. 1961 మళ్ళీ ఇప్పుడూ అంతటి వేడిని చూశారు. అయితే అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జులై చివరికి వచ్చేసరికి పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. అటు సౌత్ చైనా ప్రాంతాలను వరదలు పోటేత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జిక్సింగ్ ప్రాంతంలోని టౌన్‌షిప్‌లను కలిపే రోడ్లను మూసేశారు. విద్యుత్ కూడా ఆగిపోయింది.
పూర్తిగా చదవండి..China : చైనాలో వరదలు.. గ్రీన్ హౌస్ వాయువులే కారణం
చైనా తాను చేసిన తప్పులకు తానే శిక్ష అనుభవిస్తోంది. తాజాగా ఈ దేశంలో చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. 30 మంది చనిపోయారు. పదకొండు వేల మంది నిరాశ్రయుల్యారు. దీనికి కారణం అక్కడ గ్రీన్ హౌస్‌లు విడుదల చేసే వాయువులే కారణం అని తెలుస్తోంది.
Translate this News: