Heavy Rains in Telangana: పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Telangana: రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు!
పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Translate this News: