Rain Alert: నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం సాయంత్రం కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. ఈక్రమంలో రానున్న రెండు మూడు రోజులపాటు నగరవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..Rain Alert: రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అత్యవసరం అయితేనే బయటకు!
రానున్న రెండు రోజుల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు ప్రజలకు సూచించారు.
Translate this News: