ఆంధ్రప్రదేశ్ Summer: మండుతున్న సూర్యుడు.. మరో మూడు రోజులు బయటకు రావొద్దు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ! రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.నేటి నుంచి మరో రెండు రోజుల పాటు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: బీ అలర్ట్.. దంచికొడుతున్న ఎండలు..! తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారుల సూచిస్తున్నారు. By Jyoshna Sappogula 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sun : తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణశాఖలు హెచ్చరిస్తున్నాయి. By Vijaya Nimma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బెంగళూరులో వర్షం కురిసి 140 రోజులు! కొన్ని దశాబ్దాల్లోనే ఎన్నడూ చూడని కరవును ప్రస్తుతం బెంగళూరు నగరం చవిచూస్తోంది. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క.. బెంగళూరు నగరవాసులు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. అసలు బెంగళూరు నగర నీటి సమస్యకు పరిష్కారం ఎప్పుడు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Update: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు..! తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 10 రోజులు వరకు మండే ఎండలు ఉండవని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 మధ్య రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. By Jyoshna Sappogula 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలోని ఆ జిల్లాల్లో వర్షాలు తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈరోజు నల్గొండతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. రేపు సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu e-waste: ఈ-వేస్ట్ పర్యావరణంతో పాటు ఆరోగ్యానికీ హానికరమా? భారతదేశంలో ఈ-వ్యర్థాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ 19.8 శాతం ఈ-వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. 47,810 టన్నులు మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బెంగళూరు నిలయం. ఈ-వేస్ట్ ఉత్పత్తిలో ఇది మూడో స్థానంలో ఉంది. By Vijaya Nimma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IMD: ఈసారి వర్షపాతం అధికమే.. చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ! ఈ ఏడాది రుతుపవనాలు దేశంలోకి ముందుగానే వచ్చే అవకాశాలన్నట్లు వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి హిందూ మహాసముద్రం డైపోల్ (ఐఓడీ), లానినా పరిస్థితులు ఒకేసారి రానుండడంతో వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నగర వాసులకు చల్లని కబురు.. నేడు, రేపు తేలికపాటి వానలు! తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn