Bangalore Rains: బెంగళూరులో వర్షాలే వర్షాలు.. రన్నింగ్ బస్సుల్లోకి నీళ్లు.. వీడియోలు వైరల్!
భారీగా కురిసిన వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అయ్యింది. ఎక్కడ చూసినా కూడా అంతా నీటిమయం కనిపిస్తోంది. అయితే రన్నింగ్ బస్సులో కూర్చొన్న సీట్ల వరకు వర్షం నీరు వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/05/22/zkWuELkxV5wpUSHqhIXR.jpg)
/rtv/media/media_files/2025/05/20/imf38n6bfPD3CdDS7IiM.jpg)