Bank Holiday: ఆగస్టులో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే..
ఆగస్ట్ నెలలో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయినప్పటికీ, మీరు నెట్ బ్యాంకింగ్ , ATMలను ఉపయోగించి ఎప్పుడైనా ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు.
ఆగస్ట్ నెలలో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయినప్పటికీ, మీరు నెట్ బ్యాంకింగ్ , ATMలను ఉపయోగించి ఎప్పుడైనా ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు.
ఫోన్ బ్యాటరీ పాడవ్వకుండా ఉండాలి అంటే బ్యాటరీని 20% కంటే తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేస్తే దాని బ్యాటరీపై ఎక్కువ ప్రెజర్ పడుతుంది. 20 శాతం కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు వెంటనే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి.
ఉద్యోగులు చాలా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొందరు గంటల తరబడి కష్టపడుతుంటారు. అయితే ఇలా హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్‌గా వర్క్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. అంటే, కష్టపడటం కంటే, తెలివిగా పని చేయడం మంచిది.
శాస్త్రవేత్తలు త్వరలోనే మరో కొత్త ఇన్నోవేషన్‌ను తీసుకురానున్నారు. మనిషి మెదడును కంట్రోల్ చేసే పరికరాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే టీవీ లాగా మనిషి బ్రెయిన్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు.
క్రోమ్ బ్రౌజర్లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మీ బ్రౌజర్ స్పీడ్ స్లో అవుతుందా? అయితే మీ క్రోమ్ సెట్టింగ్‌లలో కొన్ని మార్పులు చేయడం ద్వారా సైట్ లోడింగ్ స్పీడ్ ని పెంచుకోవచ్చు.
డిజిటల్ చెల్లింపులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు కేంద్రం కోత పెట్టింది. రూపే డెబిట్ కార్డ్‌లు, యూపీఐ ద్వారా చేసే చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్ 2024-25లో కేటాయింపులను రూ.1,441 కోట్లకు తగ్గించింది.
బ్లాక్‌మ్యాజిక్ కెమెరా గతంలో Samsung Galaxy S23, S24 సిరీస్, Google Pixel 7, Pixel 8 సిరీస్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు వెర్షన్ 1.1 అప్డేట్తో, ఇది కొన్ని Xiaomi, OnePlus ఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చింది.
మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ ఆగస్ట్ 1న లాంచ్ అవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్ మోటరోలా యొక్క సోషల్ హ్యాండిల్స్ నుండి ప్రసారం కానుంది. మోటరోలా ఇండియా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా ఈ సమాచారాన్ని అందించింది.
శ్రీలంక టూర్లో నేటినుంచి కోచ్‌గా జర్నీ మొదలుపెట్టనున్న గౌతమ్ గంభీర్‌కు మాజీ కోచ్ ద్రావిడ్ సర్ప్రైజ్ మెసేజ్ ఇచ్చాడు. 'నీవు ఒంటరి కాదు. మేమంతా నీతోనే ఉంటాం. అప్పుడప్పుడు నవ్వుతూ కనిపించు' అంటూ వాయిస్ మెసేజ్ పంపాడు. అది విన్న గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది.