Entertainment సురేఖకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అక్కినేని అఖిల్ | Akhil gave a strong warning to Surekha | RTV By RTV 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సతీమణి పుట్టిన రోజు సందర్భంగా కేక్ తినిపించిన కేసీఆర్.. మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ రావు పుట్టిన రోజు వేడుక గురువారం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్.. తన సతీమణికి కేక్ తినిపించారు. కూతురు కవిత కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు కేసీఆర్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao : హైడ్రా హైడ్రోజన్ బాంబులా మారింది: హరీష్ రావు TG: హైడ్రా బాధితులతో హరీష్ రావు భేటీ అయ్యారు. హైడ్రా పేదల పాలిట హైడ్రోజన్ బాంబులా మారిందని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదన్నారు. మూసీపై అఖిలపక్షం సమావేశం తర్వాత ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌కు సూచించారు. By V.J Reddy 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అక్కడ ఉప ఎన్నికకు సై.. కేసీఆర్ కు అలా షాక్ ఇవ్వనున్న రేవంత్! ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై మాత్రమే అనర్హత వేటు పడేలా కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గం ఖైరతాబాద్ లో ఉప ఎన్నికకు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారన్నది కాంగ్రెస్ వాదనగా తెలుస్తోంది. By Nikhil 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ చండీహోమం TG: ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది నేతలు. పాల్గొన్నారు. కాగా కేసీఆర్ 2015లో చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కేసీఆర్, హరీష్‌రావుకు బిగ్ షాక్.. కోర్టు నోటీసులు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By B Aravind 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: త్వరలో కవిత పాదయాత్ర.. వారికి చెక్ పెట్టేలా కేసీఆర్ యాక్షన్‌ప్లాన్! బీర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. తనపై లిక్కర్ కేసు ముద్ర తొలగించుకోవడంతోపాటు తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్, బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC kavitha: ఎర్రవెల్లి నివాసానికి కవిత.. బిడ్డను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్..! ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. భర్త, కుమారుడితో కలిసి ఇంటికి వచ్చిన ఆమెకు దిష్టి తీసి స్వాగతం పలికారు. జైలు నుండి విడుదలైన బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కవిత రాకతో బీఆర్ఎస్కు బిగ్ రిలీఫ్.. కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ అదేనా ! కవిత జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది పార్టీకి సవాలుగా మారనుంది. దీంతో ఈ ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. By B Aravind 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn