శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్పను సులభంగా దర్శించుకునేందుకు భక్తుల కోసం 'శబరిమల పోలీస్ గైడ్' అనే ప్రత్యేక పోర్టల్‌ను కేరళ పోలీసులు తీసుకొచ్చారు. ఆంగ్ల భాషలో ఉండే ఈ పోర్టల్‌లో పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు ఇలా అన్ని వివరాలు ఉంటాయి.
/rtv/media/media_files/2024/12/06/Wzl0c0uqwQNKiIrthGhU.jpg)
/rtv/media/media_files/2024/12/05/B4trIFC1wdhigzAMID0B.jpg)