కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా? జరిగేది తెలిస్తే షాకే!
ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండితే ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే నిపుణులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్ లో అన్నం ఉడకడం వల్ల బియ్యం, నీళ్లలోని హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమవుతాయట.