యూపీలో దారుణం.. భార్య, పిల్లల్ని కాల్చిన బీజేపీ నేత

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత యోగేష్ భార్య, ముగ్గురు పిల్లల్ని కాల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందగా భార్య, కుమారుడు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

New Update
BJP Yogesh

BJP Yogesh Photograph: (BJP Yogesh)

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత యోగేష్ భార్య, ముగ్గురు పిల్లల్ని కాల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందగా భార్య, కుమారుడు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే యోగేష్ గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. యోగేష్ ప్రస్తుతం సహన్‌పూర్ జిల్లా బీజేపీ కార్యవర్గసభ్యుడిగా ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు

ఇది కూడా చూడండి: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు