Prabhas: తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులంతా కలిసి రెండు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ వంటి వారు ఇప్పటికే తమ విరాళాలను ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు.
Translate this News: