Cricket: కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి..సెమీస్ డౌటే
మహిళ టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా తమ సెమీస్ ఆశలను సంక్షిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భరత జట్టు ఓటమి పాలయింది. 9 పరుగుల తేడాతో మ్యాచ్ పోగొట్టుకుంది.
మహిళ టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా తమ సెమీస్ ఆశలను సంక్షిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భరత జట్టు ఓటమి పాలయింది. 9 పరుగుల తేడాతో మ్యాచ్ పోగొట్టుకుంది.
గుజరాత్లో అతి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు పోలీసులు. దాదాపు 518 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 5వేల కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
ఎన్సీపీనేత బాబా సిద్ధిఖీ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఒకరు మైనర్ అని తెలుస్తోంది. నిర్ధారణ చేసుకునేందుకు మేజిస్ట్రేట్ కోర్టు బోన్ అసిఫికేషన్ టెస్ట్ కు ఆదేశించింది.
ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ షిప్ ఐదో ప్రయోగం విజయవంతం అయింది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద రాకెట్. రెండు దశల ఈ భారీ రాకెట్ వియవంతంగా భూమికి చేరుకుంది.
దేశ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని...దీని కారణంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి.
హైదరాబద్ మేయర్ విజయలక్ష్మి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల సందర్భంలో టైమ్ దాటిన తర్వాత కూడా పెద్ద సౌండ్‌తో డీజే ప్లే చేశారు..ఈ విషయాన్ని పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
సల్మాన్ ఖాన్‌కు సహకరిస్తే సిద్ధికీ పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తోంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అయిన శుభమ్ రామేశ్వర్ లోంకర్ అనే వ్యక్తి ఫేస్ బుక్ వేదికగా ఈ వార్నింగ్ ఇచ్చారు.దావూద్ కు సాయం చేసినా కూడా ఇదే గతని అంటున్నారు.
గత ఏడాది ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడి చాలా చిన్నది అని..అసలు అమెరికా 9/11తరహా భారీ దాడికి ప్లాన్ చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం కూడా ప్రచురించింది. దాని వివరాలిలా ఉన్నాయి..
మాజీ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీ.ఎన్ సాయిబాబా కన్నుమూశారు.నడవటానికి కాళ్ళు లేవు కానీ పదితరాలను నడిపించగల ధైర్యం,ఉద్యమ స్ఫూర్తి ఉంది సాయిబాబాకి. చేయని నేరానికి 9 ఏళ్ళు జైలు శిక్షనుభవించిన ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం.