• LIVE TV
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Description of the image

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Google. Opens in new tab
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

అక్టోబర్ 7కు హమాస్ చాలా పెద్ద కుట్రే  చేసింది‌‌–వాషింగ్టన్ పోస్ట్

గత ఏడాది ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడి చాలా చిన్నది అని..అసలు అమెరికా 9/11తరహా భారీ దాడికి ప్లాన్ చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం కూడా ప్రచురించింది. దాని వివరాలిలా ఉన్నాయి..

author-image
By Manogna alamuru 13 Oct 2024 | నవీకరించబడింది పై 13 Oct 2024 18:45 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్
New Update
00
Follow Us

Hamas October 7 Plan: 

అక్టోబర్ 7 దాడితో అగ్నికి ఆజ్యం పోసింది హమాస్. అప్పుడు మొదలైన యుద్ధం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. హమాస్ రగిల్చిన ఈ చిచ్చు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ వార్ వరకూ దారి తీసింది.  అయితే హమాస్ అక్టోబర్ 7 దాడిని అంతకంటే భీకరంగా ప్లాన్ చేసిందని...అమెరికా 9/11తరహా భారీ దాడికి కుట్ర పన్నిందని చెబుతోంది అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్. అచ్చు అలాగే విమానంతో బిల్డింగ్‌ను కూల్చే ప్లాన్ చేసిందని...ఎక్కువ మంది ప్రాణాలు పోయేలా చేయాలన్నదే హమాస్ లక్ష్యమని చెప్పింది.

Exclusive: Video from Hamas militant shows early moments of the October 7 attack on Israel https://t.co/SHV5WKam4Vpic.twitter.com/eef2d4MNSJ

— CNN International (@cnni) November 15, 2023

 ఈ కుట్రకు సంబంధించి రికార్డులను ఖాన్‌ యూనిస్‌లోని హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ నుంచి ఇజ్రాయెల్‌ దళాలు స్వాధీనం చేసుకుందని వాషింగట్న్ పోస్ట్ తెలిపింది. హమాస్‌ రాజకీయ, సైనిక విభాగాలు రెండేళ్లుగా వరుసగా జరిపిన సమావేశాల మినిట్స్‌లో ఈ ప్లాన్లు పొందుపర్చి ఉన్నాయి. దీంట్లో ఇరాన్ భాగస్వామ్యం కూడా ఉందని.. ఇరాన్‌ అధికారులతో హమాస్‌ నేత యాహ్యా సిన్వార్‌ సంభాషణలను కూడా గుర్తించారని చెబుతోంది. వీటిని ఐడీఎఫ్‌ బలగాలు వాషింగ్టన్‌ పోస్టు, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వంటి పత్రికలకు అందజేశాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ను పబ్లిష్‌ చేసింది.

Palestinian resistance forces fire over 5,000 rockets toward Israel, hit regime's airports, military targets pic.twitter.com/KIRx9RSevG

— Palestine Highlights (@PalHighlight) October 7, 2023

హమాస్ నేత సిన్వార్, అతని తమ్ముడు హమహ్మద్ డెయిఫ్, మార్వన్ ఇస్సా తదితరులు ఈ కుట్రలో భాగంగా ఉన్నారు. ఇజ్రాయెల్‌పై దాడులకు రైల్వేలు, బోట్లు, గుర్రపు బగ్గీలను వినియోగించాలని వారు ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలోనే వారు అలీ ఖమేనీ, ఇతర ఇరాన్ కీలక నాయకులను కలిశారని తెలుస్తోంది. సైనికుల సహాయం కూడా కోరారు. ఈ కుట్రను అమలు పర్చడానికి ఇజ్రాయెల్‌లో కీలక ప్రదేశాలను ఎంపిక చేసుకున్నారు. వాటి సర్వేను కూడా భారీ ఎత్తులో నిర్వహించారు. రెక్కీలో భాగంగా ఇజ్రాయెల్ కీలక ప్రదేశాలకు సంబంధించి 17 వేల ఫోటోలను కలెక్ట్ చేశారు. డ్రోన్లు, శాటిలైట్ల ద్వారా మొత్తం సమాచారం సేకరించారు. టెల్‌అవీవ్‌లోని 68 అంతస్తుల బిల్డింగ్ మోషె అవివ్‌, ఇజ్రాయిల్‌ టవర్‌ లను నేలమట్టం చేయాలని హమాస్ దళాలు కుట్రలు పన్నాయి. 

The IDF just screened 43 minutes of horrors from the Hamas massacre on October 7 for foreign journalists. I was not there, my colleague @cjkeller8 was.

Here is the one minute of footage approved for mass publication at this point, barring most of it out of respect for the dead. pic.twitter.com/UDmQSrkYBL

— Amy Spiro (@AmySpiro) October 23, 2023

మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Bangladesh Air Force ఇంటర్నేషనల్ logo logo
LIVE

Bangladesh: స్కూల్లో డెడ్‌బాడీలు.. చిన్నారుల ప్రాణాలు బలితీసుకున్న చైనా విమానం

అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరవకముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By K Mohan Jul 21 2025
dark storm clouds bring typhoon wipha to china southern coast ఇంటర్నేషనల్ logo logo
LIVE

Typhoon Wipha: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చీకటి తుఫాన్‌ను లైవ్‌లో చూశారా?

చైనా దక్షిణ తీరాన్ని టైఫూన్ విఫా అతలాకుతలం చేసింది. నల్లటి తుఫాను మేఘాలతో వచ్చిన విఫా హైనాన్‌ను తాకి, భారీ వర్షాలు, ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. Short News | Latest News In Telugu | వైరల్ | ఇంటర్నేషనల్

By Seetha Ram Jul 21 2025
S*ex Scandal ఇంటర్నేషనల్ logo logo
LIVE

S*ex Scandal :  బౌద్ధ సన్యాసులతో సెక్స్.. వేలాది వీడియోలు..ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఘటన

థాయ్‌లాండ్ బౌద్ధ సన్యాసుల ప్రతిష్ట మసకబారేలా S*ex కుంభకోణం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Madhukar Vydhyula Jul 21 2025
BREAKING NEWS నేషనల్ logo logo
LIVE

Achuthanandan: మాజీ ముఖ్యమంత్రి మృతి

కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌(101) సోమవారం కన్నుమూశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

By K Mohan Jul 21 2025
Military training jet crashed క్రైం logo logo
LIVE

Air Force: కాలేజీపై కుప్పకూలిన విమానం!

బంగ్లాదేశ్‌ ఢాకాలో ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ విమానం కాలేజీపై కూలిపోయింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By K Mohan Jul 21 2025
Air India flight ఇంటర్నేషనల్ logo logo
LIVE

Air India Flight: ఎయిర్‌ ఇండియాకు గడ్డుకాలం.. రన్‌వేపై అదుపుతప్పిన మరో విమానం

మరో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబైకి వచ్చిన విమానం.. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయ్యేటప్పుడు రన్‌వేపై అదుపుతప్పింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind Jul 21 2025
Advertisment
Advertisment
తాజా కథనాలు
BIG BREAKING: బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు logo logo
LIVE

BIG BREAKING: బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు

01
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 02

    BIG BREAKING: ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్!

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 03

    Fish Venkat Wife Interview: ఒక్కడు కూడా రాలేదు.. టాలీవుడ్‌పై ఫిష్ వెంకట్ భార్య ఫైర్

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 04

    BIG BREAKING: ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 05

    🔴Live News Updates: ఇదే జరిగితే.. BJPకి ఈటెల రాజేందర్ రాజీనామా..!!

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by