KTR: కేటీఆర్ కోసం పాట పాడిన కొడుకు..ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు హిమాన్ష్ పాట పాడారు. దానిని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న కేటీఆర్ ఇది నాకు చాలా ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్ అయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు హిమాన్ష్ పాట పాడారు. దానిని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న కేటీఆర్ ఇది నాకు చాలా ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్ అయ్యారు.
బాక్సింగ్ డే టెస్ట్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి సెంచరీ చేశాడు. ఈ అద్భుత సెంచురీకి బీసీసీఐ అతనికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. అతని తల్లిదండ్రులను ఆస్ట్రేలియా తీసుకువచ్చి నితీశ్‌ను సంతోషంలో మునిగిపోయేలా చేసింది.
భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది దాంతో పాటూ కండోమ్ సేల్స్‌లో కూడా. ఐటీ, సాఫ్ట్ వేర్లకు ప్రసిద్ధి అయిన బెంగళూరు ఇప్పుడు కండోమ్స్ వాడకంలో కూడా టాప్‌లో నిలిచింది. దీంతో ఇప్పుడు టెక్ సిటీ కాస్తా కండోమ్ సిటీగా మారుతోంది.
ముంబై ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణులు 16 గంటలుగా పాలు పడుతున్నారు. ఇస్తాంబుల్ వెళ్ళాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అవడంతో 100 మంది ప్రయాణికులు స్టక్ అయిపోయారు. సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యమైట్టు తెలుస్తోంది.
గత వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీని వానలు ముంచెత్తుతున్నాయి. కేవలం 24 గ్ంటల్లో 41.2 మిల్లీ మీటర్ల వాన పడింది. దీంతో ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మరో రెండు రోజులు ఇలానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
2024 చాలా ముఖ్యవిషయాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా రాజకీయాలను చాలా ప్రభావితం చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో భారత ప్రధానిగా మోదీ మూడోసారి, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి ఎన్నికవడం ముఖ్యాంశాలుగా నిలిచాయి.
ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. ఏడు నెలల కనిష్టానికి ఈరోజు రూపాయి విలువ దిగజారిపోయింది. డెలివరీ చేయని ఫార్వార్డ్ లు మెచ్యూర్ కావడం, కరెన్సీ ప్యూచర్లు డాలర్ కు డిమాండ్ పెంచడంతో రూపాయి ఏడు నెలల కనిష్టానికి జారుకుంది.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. కానీ తాను ముందు నుంచీ చెబుతున్నట్టుగానే అక్రమ వలదారులను దేశం నుంచి సాగనంపుతున్నారు. తాజాగా మరో 18వేల మంది భారతీయులను పంపించేయనున్నారని తెలుస్తోంది.
భారతదేశంలో ప్రజలు బిర్యానీ తిని బతికేస్తున్నారు.ప్రతీ ఏడాది బిర్యానీ తినేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు అన్ని చోట్లా ఇదే పరిస్థితి. 2024 జొమాటో రిలీజ్ చేసిన ఫుడ్ ట్రెండ్స్‌లో..ఎక్కువ ఆర్డర్లతో బిర్యానీ మొదటి ప్లేస్‌లో నిలిచింది.