HYD: మాదాపూర్లో రోడ్డు ప్రమాదం..డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి
వేగంగా బండి నడపొద్దని చెబుతూనే ఉంటారు. ఎక్కడిక్కడే సైన్ బోర్డులు కూడా ఉంటాయి. కానీ ఉత్సాహంలో అవేవీ గమనించరు. అతి వేగం కారణంగా హైదరాబాద్లో మాదాపూర్లో ఇద్దరు యవకులు బలయ్యారు. బైక్ డివైడర్ ఢీకొని మృతి చెందారు.